MBNR: పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మహబూబ్నగర్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. SI, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధమవుతున్న డిగ్రీ ఉత్తీర్ణులు ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. ఉమాపతి సూచించారు.
తెలంగాణ
SI, కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు నేడే చివరి తేదీ


