హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

KMR: నాగిరెడ్డిపేట మండలంలోని యూనియన్ బ్యాంకులో మంగళవారం కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ పవన్, పోలీసు బృందం పాల్గొన్నారు.