HNK: భీమదేవరపల్లి ముస్తాఫాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అంతర్జాతీయ కరాటే పోటీలకు కోచ్గా నియమితులయ్యారు. శ్రీలంకలోని వెన్నపూవ్వ నగరంలో ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్లో కరీంనగర్ ఛాంపియన్స్ కరాటే డో అకాడమీ జట్టుకు ఆయన కోచ్గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక కరాటే సంస్థ చీఫ్ ఆర్గనైజర్ విజయకుమార్ వెల్లడించారు.
తెలంగాణ
అంతర్జాతీయ కరాటే పోటీలకు కోచ్గా ప్రవీణ్


