హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరా నియంత్రణ పై చర్యలు తీసుకోవాలి: SP

MHBD: జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ డా.శబరీశ్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని, గంజాయి అక్రమ రవాణా, దొంగతనాల కేసుల ఛేదన, మిస్సింగ్ కేసులు, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.