BHPL: భూపాలపల్లి మండలం పెద్దాపూర్ సబ్స్టేషన్లో 8 MVA ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు నేపథ్యంలో ఇవాళ ఉదయం 8:00 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పరిధిలోని గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు భూపాలపల్లి TGNPDCL ఎస్ఈ నాగెల్లి సదానందం తెలిపారు. పగటిపూట పనులు పూర్తి చేసి రాత్రికి సరఫరాను పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


