NZB: 11 కేవీ గంగస్థాన్ ఫీడర్ నిర్వహణ పనుల కారణంగా ఇవాళ ఉ. 9 గం. నుంచి మధ్యాహ్నం 12:30 గం. వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్-2 ADE (OP) R. ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, గణపతి గుడి, తారక రామ్ నగర్, గంగస్థాన్ ఫేస్-1, మెడికల్ గోదాం, గంగ గాయత్రి నగర్, కస్తూర్బా గార్డెన్, ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయమన్నారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం


