SRD: పటాన్‌చెరు రుద్రారం గ్రామంలోని సబ్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ మంగళవారం సందర్శించి తనిఖీలు చేపట్టారు. అక్కడ రోగులకు అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే యూ-విన్ (U-WIN) ఆప్‌లో టీకాల నమోదు విధానం, షెడ్యూల్ అమలు తీరును పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
సబ్ సెంటర్‌లో మందుల పరిశీలన


