హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీడీ కార్మికులకు రూ.4,016 జీవనభృతి ఇవ్వాలి

బీడీ కార్మికులకు రూ.4,016 జీవనభృతి వెంటనే అమలు చేయాలని టీయూసీఐ ఆధ్వర్యంలో మంగళవారం నార్సింగిలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు పిట్ల రామకృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.