హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి వివేక్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు!

MNCL: చెన్నూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ ప్రక్రియ పూర్తయినా వాటిని ఎందుకు ఓపెన్ చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి అనుచరుల వాటాల కోసమే జాప్యం చేస్తున్నారా అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీశారు. పనుల జాప్యంపై మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.