BDK: జిల్లాలో ఐదుగురు ఎస్సైలను పరిపాలనా కారణాలతో బదిలీ చేస్తూ ఎస్పీ రోహిత్ రాజు అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీ చేశారు. పీ.రఘును ఎడుల్ల బయ్యారం SHOగా, దమల్ల విజయకుమారిని చండ్రుగొండ SHOగా నియమించారు. అలాగే, పిండి శివరామకృష్ణ, బొగ్గుల సాయికిషోర్ రెడ్డి, తిప్పని యయాతి రాజులకు కూడా కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు.
తెలంగాణ
జిల్లాలో ఎస్సైల బదిలీలు


