హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంఠేశ్వర్ అండర్‌పాస్ 45 రోజులు మూసివేత

NZB: కంఠేశ్వర్ రైల్వే అండర్‌పాస్‌ నుంచి అక్టోబర్ 16 నుంచి 45 రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నామని సీపీ సాయి చైతన్య తెలిపారు. నగరంలోకి వచ్చే వాహనాలు పాత మార్గం, బయటకు వెళ్లేవి దేవి రోడ్డు ఫ్లెఓవర్, దుబ్బా చౌరస్తా మీదుగా వెళ్లాలని సూచించారు. రైల్వే అండర్‌పాస్ విస్తరణ పనుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.