కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆందోళనకు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మద్దతు తెలిపారు. కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై అండర్‌పాస్‌లు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
అండర్‌పాస్ నిర్మాణానికి BRS డిమాండ్


