BDK: పినపాక మండల విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని దిశా కమిటీ అధ్యక్షుడు మద్దెల సమ్మయ్య పరిశీలించారు. కేంద్రంలో అందుతున్న సేవలు, ఆధార్ నమోదు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఆధార్ సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఆధార్ కేంద్రాన్ని పరిశీలించిన దిశా కమిటీ అధ్యక్షుడు


