హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక శాఖ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

JGL: బతుకమ్మ వేడుకలు, పర్యాటక అభివృద్ధిపై పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌‌లో కలెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొన్నారు. బతుకమ్మ ఫొటోలు, వీడియోలతో విస్తృత ప్రచారం కల్పించాలని, పాటల ద్వారా సూపర్‌ ఎల్‌నినో, నీటి సంరక్షణపై అవగాహన పెంచాలని సూచించారు.