JGL: ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గృహ వినియోగానికి ఉద్దేశించిన గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపార అవసరాలకు నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. మొత్తం 22 సిలిండర్లులు సీజ్ చేశారు.
తెలంగాణ
రాజారాంపల్లిలో 22 గ్యాస్ సిలిండర్లు సీజ్


