NLG: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న హోటళ్లు, వ్యాపార సంస్థలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. చిట్యాలలో పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ‘ఫుడ్ 7 మిడ్డే ప్లాజా’లో పురుగులు పట్టిన నాణ్యతలేని ఆహార పదార్థాలను గుర్తించి, నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. తనిఖీలతో పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీలు స్వచ్ఛందంగా మూసివేశారు.
తెలంగాణ
చిట్యాలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు


