సీఈసీ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ చేస్తున్న నిరసనలపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ మండిపడ్డారు. గతంలో సీఈసీగా పని చేసిన పలువురికి కాంగ్రెస్ కేంద్రమంత్రులుగా, గవర్నర్‌లుగా నియమించిందని తెలిపారు. మాజీ సీఈసీ ఎంఎస్ గిల్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, ఇది రాజకీయ బేరసారాలకు ప్రతీక కాదా అని నిలదీశారు. అలాగే 1997లో శేషన్‌ను గవర్నర్‌గా నియమించారని చెప్పారు.
వార్తలు
కాంగ్రెస్ నిరసనలు.. కేంద్రమంత్రి ఫైర్


