BDK: కరకగూడెం మండలం కలవల నాగారంలో మంగళవారం రవీందర్ హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణ
రవీందర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు


