SRD: అమీన్‌పూర్‌లోని శ్రీవాణి నగర్‌లో ఉన్న ది నెస్ట్ వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వైద్య సంరక్షణ అందించడంతో పాటు, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసిన జడ్జి


