దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని ప్రధాన నగరాల్లోని మెడికల్ షాపుల్లో కండోమ్ విక్రయాలు 50 శాతం వరకు పెరిగినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. గర్భా ఈవెంట్లు, లేట్ నైట్ పార్టీల వలన యువతీయువకులు ఒకరినొకరు కలుసుకోవడానికి, కొత్త పరిచయాలకు అవకాశాలు లభిస్తున్నాయి. వీటి వల్ల కండ్రోమ్ విక్రయాలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వార్తలు
భారీగా పెరిగిన కండోమ్ విక్రయాలు


