హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి'

MDK: చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దొంతి నరేష్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, కౌన్సిలర్‌ తోడుపునూరి శివరామకృష్ణ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.