BDK: తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.వాణి ప్రసాద్ కలెక్టర్లకు సూచించారు. బతుకమ్మ వేడుకలను పర్యాటక ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించాలని, కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మంజూరైన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు


