హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLC ఎన్నికలు.. కో-ఆర్డినేటర్ల నియామకం

WGL: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కో-ఆర్డినేటర్లను నేడు TPCC చీఫ్ మహేష్ కుమార్ నియమించారు. పరకాల నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి కడియం కావ్య, జనగామకు చామల కిరణ్ కుమార్ రెడ్డిలను TPCC చీఫ్ నియమించారు.