హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి: అ. కలెక్టర్

KMM: తల్లాడ మండలంలోని లక్ష్మీపురంలో భూ రీసర్వే ప్రక్రియను అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. తహసీల్దార్‌ కరుణాకర్‌రెడ్డితో మాట్లాడి సర్వే వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రైతుల భూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు.