జగిత్యాల జేఎన్‌టీయూ క్యాంపస్‌ను హైదరాబాద్ ప్రధాన క్యాంపస్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మి అన్నారు. క్యాంపస్‌కు యూనివర్సిటీ హోదా అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. త్వరలో ఎంబీఏ, బీటెక్ బయోటెక్ కోర్సులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఏఐ, రోబోటిక్స్, ఏఆర్/వీఆర్, ఎలక్ట్రిక్ వాహనాల శిక్షణ ఇస్తామన్నారు.
తెలంగాణ
జగిత్యాల జేఎన్‌టీయూకు యూనివర్సిటీ హోదా ?


