హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి విగ్రహాల నిమజ్జనానికి క్రేన్

NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని కేసరి సముద్రం చెరువులో దుర్గామాత అమ్మవారి విగ్రహాల నిమజ్జనానికి క్రేన్‌ తో పాటు అవసరమైన మున్సిపల్‌ సిబ్బందిని ఏర్పాటు చేయాలని దేవీ శరన్నవరాత్రి ఉత్సవ మండపాల నిర్వాహకులు మున్సిపల్‌ ఛైర్మన్‌ సునేంద్ర ను మంగళవారం కోరారు. చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.