BDK: చదువును మధ్యలో ఆపేసిన వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ మరో అవకాశం కల్పించింది. ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ఆలస్య రుసుముతో నవంబర్ 12 వరకు ప్రవేశాలు పొందవచ్చని పాల్వంచ స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ ఏఐ కోఆర్డినేటర్ జీ.భాస్కరరావు ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. వివరాలకు 9866806532 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు


