హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోరాహోరీగా స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్

SRD: సిర్గాపూర్ ఉన్నత పాఠశాల వేదికగా స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 20 జట్లు వచ్చాయి. ​ప్రస్తుతం బీదర్ జట్టుతో మనూరు జట్టు తలపడుతుండగా, ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కాగా, ఇప్పటివరకు జరిగిన హోరాహోరీ పోరులో 8 జట్లు ఓటమిపాలై పోటీల నుంచి నిష్క్రమించగా, మిగతా జట్లు విజయం కోసం శ్రమిస్తున్నాయి.