హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతుల భూములకు కంచె వేయడం అన్యాయం'

AKP: రాంబిల్లి మండలం అప్పన్నపాలెం, గొరపూడి ఎస్‌ఈజెడ్‌ భూ నిర్వాసిత రైతుల సమస్యలను ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.అప్పారావు మంగళవారం అడిగి తెలుసుకున్నారు. పరిహారం, పునరావాసం, ఉపాధి కల్పించకుండా రైతుల భూములకు కంచె వేయడం అన్యాయమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి దేవుడు బాబు పాల్గొన్నారు.