హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలి’

ADB: మేడ్చల్ బొల్లారంలోని ఆరేళ్ల చిన్నారి మోజెస్ అలేరియాను నీటి ట్యాంకులో పడేసి హత్యను తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ మాదిగ మంగళవారం ఖండించారు. నిందితుడు విక్రమ్‌ను వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు.