హైదరాబాద్: 28°C
తెలంగాణ

MGU పీజీ, ఎంబీఏ 2nd సెమిస్టర్ ఫలితాలు విడుదల

NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీ పీజీ, ఎంబీఏ రెండో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. పీజీలో 66.13 శాతం, ఎంబీఏలో 66.67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పూర్తి వివరాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.