దేవీనవరాత్రుల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన దుర్గాపూజ మండపం భక్తులను ఆకట్టుకుంటుంది. ఒకే ప్రాంగణంలో 117 మంది దేవతల విగ్రహాలను మండపంలో ఏర్పాటు చేశారు. రామలల్లా నుంచి విష్ణుమూర్తి దశావతారాలతో పాటు తొమ్మిది దుర్గామాతల విగ్రహాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల అమ్మవార్ల విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
భక్తులను ఆకట్టుకుంటున్న దుర్గాపూజ మండపం


