హైదరాబాద్: 28°C
తెలంగాణ

సద్దుల బతుకమ్మ నిమజ్జన ఘాట్ల పరిశీలన

MLG: మంగపేట(M) చెరుపల్లి, తిమ్మంపేట గ్రామాల్లో సద్దుల బతుకమ్మ నిమజ్జన ఘాట్ల ఏర్పాట్ల కోసం చెరువుల వద్ద అనువైన స్థలాలను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.