MRPT: మద్దూర్ మండలంలో SIR విధులు నిర్వహించిన BLOలకు గౌరవ వేతనం చెల్లించాలని కోరుతూ తహసీల్దార్ గిరిధర్ కు వినతిపత్రం అందజేశారు. మక్తల్, నారాయణపేట డివిజన్లలో రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు చెల్లించగా, మద్దూర్ మండలంలో మాత్రం ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని, పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
'SIR వేతనం ఇవ్వండి'


