MNCL: బెల్లంపల్లి–గడ్చిరోలి జాతీయ రహదారిని మంజూరు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, సిర్పూర్ MLA హరీష్ బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనను కలిసి బెల్లంపల్లి–గడ్చిరోలి జాతీయ రహదారి నిర్మాణ ఆవశ్యకతను మంత్రికి వివరించారు. సానుకూలంగా కేంద్రమంత్రి స్పందించినట్లు MLA తెలిపారు.
తెలంగాణ
జాతీయ రహదారి కోసం కేంద్రమంత్రికి వినతి


