మెడికల్ షాపుల్లో డ్రగ్స్ విక్రయాలను ఫేస్ బుక్ లైవ్‌లో ప్రశ్నించిన ఓ ఉద్యమకారుడు హత్యకు గురైన ఘటన పంజాబ్‌లో జరిగింది. మెడికల్ షాపుల్లో డ్రగ్స్ విక్రయాలను పర్వీందర్ నిలదీస్తూ.. దుకాణాలను బయటపెడుతుంటారు. తాజాగా మన్సాలో ఓ షాపును ప్రశ్నిస్తుంటే యజమానికి పర్వీందర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో యజమాని తుపాకీ తీసి కాల్చడంతో అతను మరణించాడు.
వార్తలు
డ్రగ్స్ అమ్ముతున్నాడని ప్రశ్నిస్తే.. కాల్చేశాడు!


