GDWL: అలంపూర్ పట్టణంలోని 2వ వార్డు సంతోష్ నగర్‌లో హైమాక్స్ లైట్లు వెలగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం సమస్యపై స్పందించిన వార్డు కౌన్సిలర్ రాజ్యలక్ష్మి సురేష్ మున్సిపల్ సిబ్బందితో వీధి దీపాలను మరమ్మతు చేయించి వెలిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో స్థానికుల సమస్య పరిష్కారమైంది. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
అలంపూర్ లో విధి దీపాలకు మరమ్మతులు


