KNR: రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని TRS పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ SE ఆఫీస్ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రైతుల కోసం TRS ధర్నా


