హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారికి BRS నేత ప్రత్యేక పూజలు!

SRCL: దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చందుర్తి మండలం గ్రామాల్లో దుర్గామాత విగ్రహాల వద్ద BRS వేములవాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లక్ష్మీనరసింహారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామన్నపేట, తిమ్మాపూర్, ఆశిరెడ్డిపల్లిలో ఆయనకు ప్రజలు ప్రత్యేక స్వాగతం పలికారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, రైతులు పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.