హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

MDCL: కౌకుర్‌లోని విల్లా ఆర్కిడ్స్‌లో హత్యకు గురైన ఐదేళ్ల చిన్నారి ఆరేలియా అలియాస్‌ మోను కుటుంబాన్ని మంగళవారం మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసి అత్త చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు.