HYD: నవరాత్రుల మూడో రోజు సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బాల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదాంబ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో అపారమైన ఆనందం, శాంతి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
బాల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న రామచందర్ రావు


