హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీ పోటీల విజయంపై ఎమ్మెల్యే కృతజ్ఞతలు

BDK: అశ్వారావుపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌-20 బాలికల కబడ్డీ పోటీల విజయానికి సహకరించిన అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ధన్యవాదాలు తెలిపారు. పోటీల విశేషాలను ప్రచారం చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.