ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో మహారాష్ట్రలో నీటి సంక్షోభం ఏర్పడింది. జలాశయాలు ఎండిపోతుండటంతో ప్రభుత్వం వాటర్ ఎమర్జెన్సీ అమలు చేస్తోంది. నాగ్‌పూర్, పూణె నగరాల్లో నీటి వాడకంపై ఆంక్షలు విధించింది. వాహనాలు కడగడం, తోటలకు తాగునీరు వాడి వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధించాలని నిర్ణయించింది. పూణెలో ప్రతి గురువారం నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నారు.
వార్తలు
ఇకపై నీటిని వృథా చేస్తే ఫైన్


