దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 750కి పైగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం, అవసరాన్ని బట్టి వాటి సంఖ్య పెంచుతామన్నారు. రైల్వే స్టేషన్లలో రద్దీ దృష్ట్యా CC కెమెరాల పర్యవేక్షణతో పాటు టికెట్ కౌంటర్లు పెంచామన్నారు. ప్రత్యేక రైళ్లలో 1/3 వంతు అదనపు ఛార్జీలు ఉంటాయని వెల్లడించారు.
వార్తలు
దసరా, దీపావళికి 750కి పైగా ప్రత్యేక రైళ్లు!


