హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌పై బీజేపీ చిల్లర రాజకీయాలు: చామల 

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ విమర్శించారు. రాహుల్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు బీజేపీ ప్రచారాన్ని నమ్మబోరని పేర్కొన్నారు.