హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన ఏఐ మోడళ్లను లాంచ్ చేసిన మెటా

మెటా సంస్థ 'మ్యూజ్ వండర్' సిరీస్ పేరిట నూతన ఏఐ మోడళ్లను లాంచ్ చేసింది. ఏఐ పరిశోధనల్లో తమ సంస్థ టాప్‌లోకి వచ్చిందని సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఈ సిరీస్‌లో 'మ్యూజ్ వండర్', 'మ్యూజ్ వండర్‌ఫుల్' మోడళ్లను ప్రవేశపెట్టారు. అద్భుతమైన కోడింగ్ సామర్థ్యాలున్న ఇవి ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్‌లకు గట్టి పోటీనిస్తాయని జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తం చేశారు.