ఢిల్లీలో ఇటీవలి నిరసనల సమయంలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు రేపు కోర్టుకు స్వయంగా హాజరుకావాలని ఓ సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారిని ఆదేశించింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణ జరపాలని ఇప్పటికే పోలీసులకు సూచించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
వార్తలు
మహిళా జర్నలిస్టులపై దాడి.. సుప్రీంకోర్టు ఫైర్


