హైదరాబాద్: 28°C
వార్తలు

‘భారత్‌పై ప్రపంచానికి ఎంతో నమ్మకం’

సంస్కరణలు తమకు బలవంతం కాదని, అవి తమ నిబద్ధత అని బ్లూమ్‌బెర్గ్ 'న్యూ ఎకానమీ ఫోరమ్‌'లో ప్రసంగించిన ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలో అనిశ్చితి ఉన్నా భారత్ స్థిరత్వం, విశ్వసనీయత కల్పిస్తోందన్నారు. మన దేశంలో విదేశీ మారక నిల్వలు $700 బిలియన్లు దాటాయని చెప్పారు. మన బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉండటంతో సావరిన్ రేటింగ్స్ పెరుగుతున్నాయని మోదీ తెలిపారు.