హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ కేసులో కేటీఆర్ భయపడ్డారు: ఆది శ్రీనివాస్ 

TG: ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ భయపడ్డారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. రూ.54.88 కోట్ల చెల్లింపులపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. డిశ్చార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేసి కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.