హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ ఆందోళనల పిటిషన్లపై సుప్రీం కీలక నిర్ణయం

ఢిల్లీ ఆందోళనలు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ 3 రకాల పిటిషన్లతో పాటు ఇండియా కూటమి నేతల పర్యటన వేళ న్యాయవాదుల పిటిషన్‌ను కూడా కలిపి విచారిస్తామన్నారు. పిటిషన్లలో లోపాలు సరిదిద్ది అత్యవసర విచారణ కోసం రిజిస్ట్రీకి వివరాలు అందించాలని న్యాయవాదులకు సీజేఐ సూచించారు.